Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Ramesh Babu Kommineni

Drama

4.4  

Ramesh Babu Kommineni

Drama

ఉగాది (హైకూలు)

ఉగాది (హైకూలు)

1 min
472

కాల కొలమానంలో 

ఒక గీత దాటింది

అదే ఉగాది

మామిడి నిట్టూర్చింది

"అమ్మయ్యా ఉగాది వచ్చింది

పులుపునిక దులిపెయ్యోచ్చు"

నాకూ ఓ రోజుందనీ

వేపపువ్వు గర్వంగా తలెత్తింది

ఉగాది రోజున

ఎన్నాళ్ళకు తలుచుకున్నారు

అనుకుంది శార్వరి

పాపం మళ్ళీ 60 యేళ్ళకి కదా ఈ భాగ్యం

అన్ని పండుగలకు తీపి వంటకాలు

నాకేమో చేదు పచ్చళ్ళా

దీన్ని పండుగంటారా? బోరుమంది ఉగాది

జీవితంలో మరో ఉగాది

ఆయసులో ఓ సంవత్సరం మైనసని

ఫకఫకమంది పంచాంగం

Rate this content
Log in

Similar telugu poem from Drama