STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Drama

4  

Jayanth Kumar Kaweeshwar

Drama

చిట్టి కవిత - 25.03.2020.

చిట్టి కవిత - 25.03.2020.

1 min
370

నావల్లే వాయిదా పడ్డ ఒలింపిక్స్ - IOC ( ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కరోనా competitions )

నేనే ఆడుతున్న వరల్డ్ కప్ క్రికెట్ - ICC ( ఇంటర్నేషనల్ కరోనా క్రికెట్ )

నేను ఫోర్లు , బౌండరీలు , సిక్సర్లు మొదలైనవాటిని ఆడుకుంటున్న

నా దృష్టిలో ప్రేక్షకుల తోనే ప్రపంచమనే మైదానం లో ఆడుకుంటున్నాను .


మీరే మంచి అలవాట్లను పాటించడం లేదు - కనీసం నావల్లైనా పాటిస్తే నేనేమీ చేయను కదా !

మీరే మంచిగా చేతులను కడుగు కుని ,సాంఘిక దూరాన్ని పాటించి ,

నన్ను రాకుండా మీ ఇంటి కి గిరిగీసుకుని కొన్ని రోజులు జీవిస్తే .

అలాంటి వారిని నేనెలాంటి బాధను పెట్టను.

ఇంకా మీ రోగ నిరోదకత ను పెంచుకుంటూ ఆరోగ్యాన్ని సరి చూసుకుంటూ ,

మీ కుటుంబాన్ని సంభాళించుకుంటూ ఆనందంగా , ఆరోగ్యంగా జీవించు వారిని నేనెన్నడూ బాధించను కదా!!!



Rate this content
Log in

Similar telugu poem from Drama