STORYMIRROR

Midhun babu

Drama

4  

Midhun babu

Drama

మానవ జన్మ...

మానవ జన్మ...

1 min
303

మానవజన్మ... ఉత్కృష్టమైనదంటారే

మరడుగడుగునా నరకయాతనలు పుటపూటా

ప్రాణాలతో చెలగాటాలు రోజురోజూ రంపపుకోతలు

తుదవరకూ జీవన్మరణ పోరాటమేనా లేదా మనసుకు శాంతి

మనసు రోదన తపసు చేసిన తనివి తీరద ఊపిరాగిన

ఉసురు పోయిన తనువు కాలిన తపన లాగున...

రాదా తనువుకి విశ్రాంతి చూస్తున్నా నీ రూపే

వింటున్నా నీ స్వరమే ఉంటున్నా నీ వలనే

తింటున్నా నీ నామమే ఛస్తున్నా నీ కోసమే...

మణులు మాణిక్యాలేల మనసుకు శాంతిలేనివేళ

డబ్బు దర్పాలేల ఆదరణ కరువైనవేళ

రాణీవాసాలేల మోసే నలుగురు లేనివేళ...


  ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Drama