STORYMIRROR

Midhun babu

Classics Fantasy

4  

Midhun babu

Classics Fantasy

రంగు హంగుల

రంగు హంగుల

1 min
2



శీతలానికి వీడ్కోలు చెబుతూ
వసంతాన్ని స్వాగతిస్తూ 
సప్తవర్ణాల ఇంద్రధనస్సు 
ముంగిటకు వచ్చి వాలింది హోలీ ;
రంగుల పువ్వులు,నవ్వులు పరమళించే 
నవ వసంత సుగంధాలతో రానే వచ్చింది ,
వెదజల్లే రంగుల ఉత్సాహ వేడుకలు
ఐకమత్యంతో బ్రతకమని చెబుతున్నాయి,
ఇది అనురాగ అప్యాయతల కేళి
సప్తవర్ణాల శోభితమైన హోలీ,
ఆడిపాడీ పరవశించే పండుగ ఇది,
రాగద్వేషాలకు అతీతమౌతూ
చెడుపై మంచిని సాధించిన హోలీ ,
రంగులయినా మనుషులైనా
లయబద్ధంగా కలిసి ఉంటేనే అందం,
అనుబంధాలన్నీ నిలిచి ఉంటేనే 


Rate this content
Log in

Similar telugu poem from Classics