STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

తప్పదు

తప్పదు

1 min
3



మానవ మేధను..పొగడక తప్పదు..! 
'ఏఐ' వాడుకు..నవ్వక తప్పదు..!  

తెలిసీ తెలియని..తనమే అంతా.. 
తప్పులు చేస్తూ..మురవక తప్పదు..! 

ఎవరికి ఎవ్వరు..ఏమౌతారట..
మాయకు బలిగా..మారక తప్పదు..! 

అధికారానికి..కావాలేమిటి..
అహంకారమది..రాలక తప్పదు..! 

రక్తపు టేరుల..హోలీ జోరున.. 
తడుస్తు ఎగురుతు..చంపక తప్పదు..! 

కంపును ఇంపుగ..భరించు ముచ్చట.. 
ఎవరికి వారే..వదలక తప్పదు..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics