STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ ఆరాటం

ఓ ఆరాటం

1 min
1

ఓ ఆరాటం..

ఎన్ని కన్నీళ్లు కార్చనో.
ఎంత బాధ పడ్డానో.
మరెన్ని బరువుకు మోసానో.
ఎంత బాధ్యతగా ఉండిపోయానో.

కుంగిపోయాను.
కుమిలిపోయాను.
ఎద గదిలో ఊగిసాలాడను.
చిత్రవధ అనుభవించాను.

చిమ్మ చీకటిని చూసి భయపడిపోయాను.
చిన్న నీటి బొట్టును చూసి జడుసుకున్నాను.
భగ భగ మండే మంటను చూసి చిందులు 
తొక్కుతున్నా ను.
ఆకాశం వైపు చూస్తే ఆ నక్షత్రలు చిందర వందగా 
మారిపోయాయి.

బరువులు గుండె బరువులుగా మారిపోయాయి.
మాటకు మౌనం ఆవహించింది.
కనురెప్పలు మెల్లి మెల్లిగా రెప్పలు వాలుస్తున్నాయి.
ఈ ప్రపంచం కొత్తగా మారిపోయినట్లుంది.

                           


Rate this content
Log in

Similar telugu poem from Classics