STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఎవరి కోసమూ

ఎవరి కోసమూ

1 min
1

ప్రాణం ఉన్నప్పుడు నాలుగు మాటలు 
చెప్పలేని మీరు ప్రాణం లేని నా ముందు
రాల్చే కన్నీటి చుక్కలు ఎవరికోసం...

నాతో కలిసి నవ్వలేని మీరు నా ఊపిరి
ఆగాక ఆ నడక అంత దూరం ఎవరికోసం...

కడుపు నిండా నాలుగు మెతుకులు
పెట్టడానికి ఆలోచించే మీరు నా చిత్ర
పటం ముందు పంచ భక్ష పరమాన్నం
ఎవరికోసం...

మంచిగా బతకలేక అందరి దగ్గర
మంచి అనిపించుకోవడానికి అన్ని
వేషాలు ఎవరికోసం...


Rate this content
Log in

Similar telugu poem from Classics