STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీ వెక్కడ

నీ వెక్కడ

1 min
7


ఎదుట నీవు లేకున్నా !
నీవున్నట్లే మతి భ్రమిస్తోంది.
ఎదలోని భావాలన్నీ బయటకు వచ్చి స్వగతిస్తున్నాయి.
నీతో పంచుకోవాలని.
మనసారా పలకరించాలని
గత కాలపు స్మృతులన్నీ నీ ఒడిని నింపాలని
తీపి కలలన్నీ కణాలని
ఎక్కడ ఉన్న వస్తావు కదూ.!
ఎద గుడి బాధను సంప్రోక్షణ చేస్తావు కదూ..!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics