పయనం
పయనం
మన జీవితంలో ఉండాలి కొన్ని అందమైన ప్రయాణాలు
ఆ తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికి మన నయనాలు
ఆ ప్రయాణంలో మనం కలవాలి కొన్ని కొత్త హృదయాలు
వారితో మన జీవితంలో ఆరంభం కావాలి మన పయనాలు