నవ్వించే కాలం
నవ్వించే కాలం
మన జీవితంలో ఉంటాయి ఎన్నో గడిచిన క్షణాలు
అందులో ఇమిడి ఉంటాయి ఎన్నో మధుర జ్ఞాపకాలు
కొన్ని బాధపడిన క్షణాలు గుర్తుకు వస్తే వస్తాయి కన్నీళ్లు
మరికొన్ని ఆనందంగా ప్రేమించిన వాళ్ళతో గడిపిన క్షణాలు తెస్తాయి నవ్వులు

