మనసు
మనసు
జీవితంలో ఎన్నో విషయాలను దాస్తుంది మన మనస్సు
సమయం వచ్చినప్పుడు మన శక్తిని ఎలా బయటకు తీయ్యాలో దానికి తెలుసు
మంచి మనస్సు గల వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఉంటుంది ఉషస్సు
మనస్సుని నడపడానికి సహకరిస్తుంది మన మేధస్సు
