పరమేశ్వరుని కీర్తి
పరమేశ్వరుని కీర్తి
పరమశివుడు ఎల్లపుడు కలిగి ఉంటాడు అనంతశక్తి
ఆయనను చేరాలంటే కావాలి అనంత భక్తి
ఆ మహాశివుడే నీకు కలిగిస్తాడు కష్టాల నుండి విముక్తి
ఆయన నామస్మరణ చేస్తే మనకు కలుగును ప్రాప్తి