అందమైన ప్రేమ
అందమైన ప్రేమ
విశ్వం మొత్తం నిండి ఉంటుంది ఒక శక్తి
మనం దానిని దైవంగా చుస్తే మనలో ఉంటుంది భక్తి
ధ్యానం ద్వారా దానిని గ్రహిస్తే మనకి వస్తుంది విముక్తి
అయితే నేడు దానిని పొండటానికి ఎవరు చూపించరు ఆసక్తి
