ప్రేమ జీవులు
ప్రేమ జీవులు
మనతో పాటు పెరుగుతూ వుంటే పెంపుడు జంతువులు
కొన్నాళకు అవి మారుతాయి మన ఇంట్లోని వ్యక్తులు
అవి మనల్ని జీవితాంతము విడిచిపెట్టని స్నేహితులు
అవి మన పై ఎప్పుడు ప్రేమ కురిపించే ప్రేమ జీవులు