గమ్యం
గమ్యం
నువ్వు వేసే ప్రతి అడుగు తీసుకెళ్లాలి నిన్ను ముందుకు
దాంతో నీ మార్గం పడాలి గమ్యం వైపు
పడిన ప్రతీసారి నిన్ను నువ్వు పైకి లేపి సాగరా ముందుకు
నీ వెంట లోకమే వుంటే నీకు దిగులు ఎందుకు
నువ్వు వేసే ప్రతి అడుగు తీసుకెళ్లాలి నిన్ను ముందుకు
దాంతో నీ మార్గం పడాలి గమ్యం వైపు
పడిన ప్రతీసారి నిన్ను నువ్వు పైకి లేపి సాగరా ముందుకు
నీ వెంట లోకమే వుంటే నీకు దిగులు ఎందుకు