STORYMIRROR

Gandrothu Nagendra

Inspirational

3  

Gandrothu Nagendra

Inspirational

దారి

దారి

1 min
212

నా జీవితంలో ఎదురైంది ఒక ముళ్లదారి

ఆ సమయంలో నా జీవితం అనిపించింది ఎడారి

అప్పుడు నేను సంకల్పించుకున్నాను నేను కనిపెట్టాలని ఓ దారి

ఆ సంకల్పంతో నేను ఆ బాటలో నిర్మించుకున్నాను రహదారి 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational