ఏ రోజు
ఏ రోజు
ఏ రోజు ఒకేలా...లేదు..
ఒడ్డు పొడవు...
వైశాల్యం విస్తీర్ణం...
అంటూ....ఒకేలా కనిపించే...
రోజులకీ...ఎన్నే వెత్యసాలు...ఏమిటో..
ఒకటి వస్తుతూ...నవ్విస్తుంది..
మరొకటి వచ్చాక ఎడపిస్తుంది...
ఒకటి ప్రశాంతం గా విస్రమిస్తుంది...
మరొకటి అల్ల కల్లోలం గా...వెళ్లి పోతుంది..
క్షణం ఒక తీరుగా...
క్షణం ఒక రుపులు మార్చుకుంటూ...
కాలమా..... ఇన్ని వెకిలి చేష్టలను...చేస్తూ...
మనిషిని వెక్కిరింతల పాలు చేస్తావు...ఎందుకు...
అయినా ఓపికని ఒడిసి పట్టుకుని ఎదురు చుడాల్సి వస్తుంది....
ఏ రోజు కైన మారుతావు లే....అని...
మనసుకు నచ్చినట్లు గా
