STORYMIRROR

Myadam Abhilash

Classics

4  

Myadam Abhilash

Classics

పఠనము

పఠనము

1 min
23.4K

పద్యం:

చదువొకాయుధమ్ము సమర రంగములోన

రాజనీతి చదువు రాజు యెపుడు

పెంచు పుర్రె బుద్ది పెక్కు పఠనముచె

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!

భావం:

తల్లీ భారతీ! యుద్ధరంగంలో చదువు ఒక ఆయుధం వంటిది. రాజు కూడా రాజ్య పాలన కోసం రాజనీతిని చదవాల్సిందే. ఎక్కువగా చదవడం వలన మన బుద్ది వికసిస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics