నాయకత్వం
నాయకత్వం


పద్యం:
ధరణి వంటి వోర్పు ధరణి పతికివలె
జనుల మేలు గోర జనని వోలె
నాయకుడికి వుండు నాయకత్వంబును
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! భూమాతకు ఉన్నంత ఓపిక రాజు కు ఉన్నట్లు, పుత్రుల మేలు కోరుకునే తల్లీ వలె నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఉండాలి.