గమనం
గమనం
రవితేజం విశ్రాంతి కోరునా?
సాగే సెలయెటికి అలసట తెలియునా?
దూకే అలలు విరామం ఎరుగునా?
కాల చక్ర పయనం ఆగునా?
ప్రకృతి సహజతకి తోడయి మొదలైన అడుగు
ప్రకృతి నేర్పిన పాఠానికి ఆగింది ఎందుకు?
గమనం లేని ప్రయాణం ముందుకు సాగేదెలా?
ధర్మం మరువని ప్రకృతిలో విలీనమైన
మానవాళి మనుగడకి దారి తెలిసేదెలా?
---పూర్ణిమ కె
---