కాలుష్యం
కాలుష్యం
భూమిలో కాలుష్యం
పీల్చే గాలిలో కాలుష్యం
తాగే నీటిలో కాలుష్యం
కనిపించేదంతా కాలుష్యం
పంచభూత నాయకా
ప్రపంచ ఆధారా
పరమేశ్వరా
బాహ్య కాలుష్యమును
మా మనసుల్లోని అంతఃకాలుష్యమును
రూపు మాపు మార్గము చూపు
శ్రీకాళహస్తీశ్వరా!
భూమిలో కాలుష్యం
పీల్చే గాలిలో కాలుష్యం
తాగే నీటిలో కాలుష్యం
కనిపించేదంతా కాలుష్యం
పంచభూత నాయకా
ప్రపంచ ఆధారా
పరమేశ్వరా
బాహ్య కాలుష్యమును
మా మనసుల్లోని అంతఃకాలుష్యమును
రూపు మాపు మార్గము చూపు
శ్రీకాళహస్తీశ్వరా!