జ్ఞానేంద్రియాలు
జ్ఞానేంద్రియాలు
జ్ఞానేంద్రీయాలు జ్ఞానం ఇస్తాయి!
ప్రకృతి మనకు జీవనాన్ని ఇస్తుంది!
పర్యావరణం శాంతననిస్తుంది!
జ్ఞానేంద్రియాలు కూడా మోసం చేయవచ్చు!
ప్రకృతి విలయాన్ని సృష్టించవచ్చు!
పర్యావరణం నిప్పులు కురిపించివచ్చు!
మనిషిగా మనం నియమబద్దంగా
నడిచినంత వరకు,అంతా సజావుగా ఉంటుంది! ఉన్మాదంతో మనిషి వినాశనాన్ని సృష్టిస్తే,
ప్రతిదీ ప్రతికూలమే!దేని శక్తులు దానికి ఉంటాయి!
దాని ప్రభావం చూపిస్తాయి!తస్మాత్ జాగ్రత్త!
