STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

3  

Gayatri Tokachichu

Inspirational

చదువుకోవమ్మా!

చదువుకోవమ్మా!

1 min
2

భయము వలదమ్మ బాలికా!బడికి వెళ్ళి

తోటివారితో హాయిగా నాటలాడి

శ్రద్ధ పెట్టుచు నిత్యము చదువు కొనగ

పెరుగు చుండును జ్ఞానంబు పెన్నిధి వలె

నప్పుడా పెద్ద పొత్తముల్ హస్తమందు

నిమిడి పోవును దీర్చగా నీప్సితములు.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational