ప్రేమ స్వరం
ప్రేమ స్వరం
ప్రేమనేది మనుషులకు దేవుడిచ్చిన వరం
కానీ నేటి మనుషులు దీనిని చూస్తారు గరం గరం
ప్రేమ లేకపోయినా పర్లేదు అనేది వీరి స్వరం
ప్రేమ విలువ తెలుసుకోలేకపోయింది మన ప్రతి తరం