STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

4  

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

కోయిలపాట

కోయిలపాట

1 min
241

పచ్చని పొలాలలో

నారీ మణుల జానపదాల

పాటల జల్లుల నడుమ

కారు మబ్బులు కమ్మిన మేఘం

చెట్టు చిటారు కొమ్మన

కమ్మని కోయిల పాడే

ఆ కమ్మని స్వరాల జల్లున

నా ఎద లో మ్రోగెను

ఆనందపు సవ్వడుల

గల గల

బాటసారుల అలసట

తీరెందుకు ఇచ్చే

ఆ చెట్ల నీడన

నా మది పాడే ఈ స్వరాల పాట 


Rate this content
Log in

Similar telugu poem from Fantasy