కన్నీళ్ళు దాగవు
కన్నీళ్ళు దాగవు
వర్షం పడుతున్న ఒకరాత్రి..
కంటినిండా కన్నీళ్ళు
ఆ వర్షంలో కన్నీళ్ళు దాచేస్తూ
గతకాలపు జ్ఞాపకాలన్నీ ఆ జడిలో కలిపేస్తూ
ఆ ప్రళయంలో కొట్టుకుపోవలని పరితపిస్తూ
హృదయాంతరాలను స్పర్శిస్తూ
నీపై నా ప్రేమని అక్షరాలుగా లిఖిస్తూ
వర్షం వెలిశిపోయేలోపు

