STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

మగువ

మగువ

1 min
8

ఆమె సింగారంమేలివన్నె బంగారం


ఆ పడుచుదనం మగువకే సొంతం


ఆ గడుసుదనంపరిమళించే సుగంధం


ఆ చీరకట్టు మనసంతా కనికట్టు


ఆ నగుమోము సోయగం

బాధలన్ని మరిపించి మురిపించు


కురులలో కూర్చుకున్న మల్లెలు

రేయంత విరహపు జల్లులు


ఆ సోయగం చిందించు అందం

సృష్టిలో మగువకే సాంతం సొంతం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance