STORYMIRROR

amulyablessy kavuri

Drama Classics Inspirational

4  

amulyablessy kavuri

Drama Classics Inspirational

ఆశతో ఎదురు చూస్తున్న

ఆశతో ఎదురు చూస్తున్న

1 min
249

అలసిన నా ప్రాణం

 తీరం చేరేనా??!!!! 

సుడిగుండంలో చిక్కుకున్న నా హృదయానికి

 సమాధానం దొరికేనా???!!! 

స సమస్యలే అలలై పైకి వస్తుంటే

నా అడుగులు ముందుకు వెళ్లేనా???!!!! 

చుట్టూ ముట్టి ఉన్న బాధ్యతల

మధ్య నాకు ఊపిరి ఆడేనా???!!! 

కొండంత ఆశలతో ఉన్న 

నేను తీరం చేరేనా???!!!

ఇన్నిటి గురించి ఆలోచిస్తున్నా నేను ఆనందం పొందేనా??!!!!


Rate this content
Log in

Similar telugu poem from Drama