అమ్మ ❤️.... నీ ప్రేమకి జోహార్ ❤️🥰😊....
అమ్మ ❤️.... నీ ప్రేమకి జోహార్ ❤️🥰😊....
అమ్మ అన్న పేరు వేరు వేరు భాషలో వేరు గా ఉంటుంది గాని..
అమ్మ ప్రేమ మాత్రం ఒకే లాగా ఉంటుంది..
అమ్మ అంటే...
ఒక ధైర్యం..
ఒక భరోసా...
ఆత్మ విశ్వాసని ఇచ్చే చక్కటీ అమృతం...
అమ్మ ప్రేమతో మనం కొండని కూడా పిండి చేస్తాము..
అంతటి బలం ఉంది అమ్మ ప్రేమ లో...
అమ్మ ని ప్రతి రోజు అమ్మ ప్రేమని ప్రేమిదాం, విలువను ఇదాం
ఈ కవిత ప్రతి అమ్మకి అంకితం
