STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

మాతృత్వం ప్రతి ఒక్కరిలోనూ..

మాతృత్వం ప్రతి ఒక్కరిలోనూ..

1 min
387

ప్రతి వయసులోనూ 

ప్రతి ఒక్కరిలోనూ

మాతృత్వం చూడగలిగితే


ఆహారాన్ని నోట కరుచుకుని ఎగిరే పక్షిలోనూ

అప్పుడే పుట్టిన బిడ్డను దగ్గరికి తీసుకోవాలని చేసే ప్రయత్నంలోనూ


ప్రతి జీవిలో కరుణ మాతృత్వంగా మారితే

ఒక్కసారి చూడాలనుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract