STORYMIRROR

jayanth kaweeshwar

Drama

5.0  

jayanth kaweeshwar

Drama

కవితా పూరణం - 6 15.01.2020

కవితా పూరణం - 6 15.01.2020

1 min
421



ఇచ్చిన పాదం : " కొట్టె డు పతినిష్ట పడరే కొమలులెల్లన్ "


పూరణం : సృష్టి కార్యము సృజింపఁనిలన్ కాంతలనిట్లు

కష్టముల పాల్జేసేడు పురుష పుంగవుల వల్ల

నిష్టము చూపరు , పతిదేవులైననేమి మెచ్చుట కల్లన్

కొట్టెడు పతిని ష్టపడరే కొమలులెల్లన్


భావం :

సహకారమందించు నింటన్ సహించు లలనామణి నిన్

కుహనా హంకారమునఁజూపు పతిదేవున్ శత్రువులా తలచున్

గృహహింసకున్ అదే ఆరంభమదియే సంసార నాశనమునకు పథము

కొట్టెడు పతినిష్ట పడరే కొమలులెల్లన్



Rate this content
Log in

Similar telugu poem from Drama