కష్టాలు- మన మార్గదర్శకాలు
కష్టాలు- మన మార్గదర్శకాలు
సవాళ్ళతో నిండిన దారులు
ఇబ్బందులతో నిండిన ప్రయాణాలు
ప్రతిక్షణం ఒక కొత్త సమస్యతో పలికెను మనకు స్వాగతం
సమస్యను అవకాశంగా మలుచుకునెే యజ్ఞానికి పలుకుదాం శ్రీకారం
కష్టాలను మనకు మిత్రులుగా భావిద్దాం
సుఖం అనే శత్రువును మనకు దాసోహం అయ్యేలా చేద్దాం
తలరాతలపై నమ్మకాన్ని వదిలేద్దాం
నవశకానికి మార్గాన్ని నిర్దేశిదాం
