STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

కర్మ ఫలం

కర్మ ఫలం

1 min
263

అసలు జరిగేది అంతా ఈశ్వర ప్రసాదం అంటారు..

బ్రహ్మ రాత అంటారు!


కొందరు తన తమ 

కర్మే ఫలి అంటారు!


తన మన మనసుకి నచ్చిన పనులు చేసే ఈ మనుషులు 

జరిగిన గతం

జరిగే ప్రస్తుతం

జరగాల్సిన భవిష్యత్తు 


నీ జీవితం సైతం చులకన గా చూసే ఈ హాల హల భక్షణ సమాజం కోసమా నువు బతికేది.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy