STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కొట్లాట తప్పదు

కొట్లాట తప్పదు

1 min
346

కొట్లాడుతూ రోజంతా గడుపుదామా

వద్దు

కాస్సేపు కొట్లాడుకుందాం

మళ్లీ కలిసిపోదాం


నాక్కావాల్సినవి నువ్వు అమ్మతో తినడానికి చేయించు

నీకు కావాల్సిన బుక్స్ నేను తెస్తా

కొన్ని అభ్యర్థనలు

కొన్ని తిరస్కారాలు

కొన్ని పథకాలు


మరెన్నో జ్ఞాపకాలు

సోదరీ సోదరుల కొట్లాటలు

వినడానికి తప్పని విషయాలు


Rate this content
Log in

Similar telugu poem from Abstract