STORYMIRROR

Myadam Abhilash

Abstract

3  

Myadam Abhilash

Abstract

కన్నయ్య

కన్నయ్య

1 min
11.7K

పద్యం:

నవ్వు నోట లేదు నవని చెలిమి వాడు

గెలికి గెలికి తినుడు క్రిష్ణుడాడు

యేడ్పు కొదువ లేదు యెశొదాసనుడువాడు

కంబుధరుడు! కన్న! కంఠ నాది!

భావం:

ఎప్పుడూ గోల చేస్తూ, వెన్న ను ప్రేమించే ప్రేమికుడు కృష్ణుడు. ఆ యశోద పుత్రుడికి ఏడుపు మాత్రం ఏమాత్రం కొదువ లేదు అతనే కన్నయ్య కృష్ణయ్య.


Rate this content
Log in

Similar telugu poem from Abstract