STORYMIRROR

Praveena Monangi

Tragedy

5.0  

Praveena Monangi

Tragedy

కన్నీరు

కన్నీరు

1 min
315

బాధ తో బరువెక్కిన...

హృదయానికి ...

ఓదార్పు అనే ..

చిన్న స్పర్శ తగిలితే ...

నేత్రాలు వర్షిస్తాయి

ఆ కన్నీరే ..

పన్నీరుగా మారి ....

మనసును తేలిక పరుస్తుంది

బాధను వెలిబుచ్చాడానికి ...

దేవుడు మనకిచ్చిన ...

అధ్బుతమైన వరం ...

ఈ కన్నీరు .


Rate this content
Log in

Similar telugu poem from Tragedy