STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

కళ్ళు

కళ్ళు

1 min
8


కళ్ళు కళ్ళు కళ్ళు

ఇవి ఇవి కలువ రేకుల ముళ్లు.నిండు గౌరవము పోయే

కళ్ళు చూపే పోయె.

ఏమి తరము ఇది ?పాప తరం మనది.

లేని అమ్మకు గుడ్డ కరువు.

ఉన్న తల్లికి గుడ్డ బరువు. 

కల్చర్ పెరిగింది.

కాటుక మెరిసింది.

ఓణీ పోయింది.

ఒల ఓల ఏడుపు చూసింది.

ప్రపంచమే నాశనం.

అమ్మ లోని గొప్పతనం

దౌర్భాగ్యం పాలు అయింది.

అయేలా చేస్తున్న నేటి యువతరం.

పట్టెడు మెతుకుల కోసం పుట్టెడు గుడ్డలు

వదిలి విన్యాసం

లయకు తగ్గట్టుగా ఆడాలి.

కర్మ భూమి . కళావిహీనముగా మారింది.

బ్రతుకు కుంపటికి.

గంజి పోయాలి 

ప్రాణం నిలబెట్టాలి.

ఆకలి దప్పికలు తీర్చుకొనుట తప్పు

కాదు.అవయవ ప్రదర్శనే ఆధారం

.చీకటిలో ప్రయాణం

అమ్మకు చెప్పు కోలేనంత సిగ్గు.

వ్యవస్థ మారాలి

అమ్మకు అర్థం మరలా చూడాలి.

సజీవ దహనం ఉత్తమం

నేటి దుర్భర జీవితాన్ని 

అనుభవించుట కన్నా

ఓహ్ స్త్రీ లోకమా మేల్కో

ఓహ్ వ్యవస్థలో మార్పు కోసం

పోరాడు 

వినాశనం కాకుండా చూడు

నాటి పురాణ కథలులా

కాకపోయినా

కనీసం చూసే లోకం నకు కళ్ళు మూసుకుని 

పోయినా నీ గౌరవం గురించి అయినా మేలుకో



विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Romance