STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

కీర్తి - ధ్వజం :09 . 04 . 2022 వచన కవితా సౌరభం : కవీశ్వర్ .

కీర్తి - ధ్వజం :09 . 04 . 2022 వచన కవితా సౌరభం : కవీశ్వర్ .

1 min
372

కీర్తి - ధ్వజం :09 . 04 . 2022 

వచన కవితా సౌరభం : కవీశ్వర్ .


పూర్వ విద్యార్థుల సమాగమం సమ్మేళనం 

విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులమార్గదర్శనం

గురువుల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ రూపాంతరం 

వివిధ రంగాల వెలిగే మేలిమి వజ్రాల మణి హారం 


పూర్వవిద్యార్థుల సమక్షంలో ఉపాధ్యాయుల సన్మానం 

అది ఆహ్వానితులందరికీఇల ఆనంద మయసందోహం 

కల కాలం సహకార సహయోగాలతో జరుగుతున్నసంబురం 

అందరిలో అంతర్గతంగా ఉన్న కౌశలాలు జగాన సమాదరం 


 విద్యార్థుల, గురువుల ప్రతిభను వెలికి తీసే ప్రతిభాపాటవపోటీలు 

ఇక నిరంతరాయంగా , నిరభ్యంతరంగా జరిపించితే వారి కళలు 

మన వసుధైక కుటుంబంలో వర్ధిల్లు నిరంతరం సంతోషాల సందోహాలు 

ఈ పూర్వ విద్యార్థుల సంఘ సంక్షేమం , అభివృద్ధి వెల్లివిరియు కలకాలం 


వ్యాఖ్య : " మా జీవితాల్లో ఎన్నడూ మరచిపోలేని సుమధుర జ్ఞాపకాలను స్మృతిపథంలో 

ప్రచురితం చేసిన మీకందరికీ అభినందనల మందారమాలల తో పాటుగా ధన్యవాదములు"



Rate this content
Log in

Similar telugu poem from Action