STORYMIRROR

T. s.

Tragedy Others

4  

T. s.

Tragedy Others

కదిలిపోయిన కల..

కదిలిపోయిన కల..

1 min
336

కలలన్నీ కదిలిపోయాయి..

ఆశలన్నీ ఆవిరైపోయాయి..

చెప్పుకున్న భాసలు చెదిరిపోయాయి..

మనసులోని ఊసులు మూగబోయాయి..

చేసుకున్న చేతలు చెరిగిపోయాయి..

రాసుకున్న రాతలు రాలిపోయాయి..

ఊహల మేడలు కూలిపోయాయి..

ఇచ్చుకున్న ప్రమాణాలు దారి తప్పాయి..

పెనవేసుకున్న హృదయాలు విరిగిపోయాయి..

జతగా వేసిన అడుగులు కనుమరుగయ్యాయి..

కలిసిన మాటలు కాలంలో కరిగిపోయాయి..

బంధాల బందనాలన్నీ మట్టిలో కలిసిపోయాయి..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy