జంక్ & బంక్
జంక్ & బంక్
సాయంత్రం అలా నడుస్తూ వెళుతుంటే
అప్పుడే నూనెలోంచి స్నానం చేసి వచ్చినట్లు
ఎన్నో రకాల పదార్థాలు
అతణ్ణి తమ వైపు ఆహ్వానించాయి
ఆ తరువాత
హాస్పిటల్ కూడా రమ్మని పిలిచింది
జంక్ బాగా తిని
కాలేజీకి బంక్ కొట్టడం జరుగుతూ వచ్చింది
