జీవనం
జీవనం
కరిమింగిన వెలగపండు!
విపత్తులో పాలకుల తీరు!
పెట్రోల్ ధరలు రోజూ పెరుగు!
కార్పొరేట్ల సంపద క్షణక్షణం పెరుగు!
నిత్యావసర ధరలు ఆగమాగం చేసెను!
పరిష్కారం ఆధ్యాత్మికతేయని బోధ!
ఇహ లోకము నీది కాదు కార్పొరేట్లదే!
స్వర్గలోక సాధనే నీ ధర్మమని కూత!
రాజధర్మం వీడి సన్యసించినది పాలన!
కరిమింగిన వెలగపండు అయినది జీవనం!
