STORYMIRROR

Midhun babu

Abstract Inspirational Others

4  

Midhun babu

Abstract Inspirational Others

జీవనమున

జీవనమున

1 min
395

సఖులెవరూ కాదనరూ పడతి కోరివచ్చినపుడుజనులెవరూ తాళలేరు నాతి ఆగ్రహించినపుడు

విత్తమేదొ లేకుంటే.. సౌఖ్యమేది జీవనమున కాపురమే చక్కనుండు సుదతి మురిసి పోయినపుడు

విద్యలలో స్ఫర్థయున్న.. విజ్ఞానము రాణించును కీర్తి కాంక్ష ని కాదనరు ..‌ ప్రతిభ వాసికెక్కినపుడు

చిరునవ్వుల దీపాలు వె లిగిస్తె చిం తలె తీరునురైతు మోము వికసించు ... ఉరిమి మొగులు కురిసినపుడు 

కయ్యాలకు కాలుదువ్వి తె బంధాలు దూరమగునుమమతలన్ని మేలిమగును .. స్పర్థ మదిని వీడినపుడు

కలహంలో మౌనముద్ర .. దాల్చినచో  మహితమగునుఅనుబంధము నిలిచిపోవు మధుర యుక్తి పన్నినపుడు 

చంద్రకాంతి వెలుగులలో పరవశించు కలువభామఆత్మీయత పల్లవించు ఉక్తి పులకరించినపుడు     


Rate this content
Log in

Similar telugu poem from Abstract