STORYMIRROR

Lahari Mahendhar Goud

Abstract Tragedy Inspirational

4  

Lahari Mahendhar Goud

Abstract Tragedy Inspirational

జీవితం రంగుల మయమా

జీవితం రంగుల మయమా

1 min
278

ఆ నీలి రంగు ఆకాశంలో

నారింజ రంగులో ఉదయించే సూర్యుని సాక్షిగా

పచ్చని ప్రకృతిలో

తన ఎర్రని రక్తాన్ని

ఏ రంగూలేని చెమట చుక్కలుగా మార్చి

బంగారు పంట పండించే 

రైతు జీవితం మాత్రం ఊదా రంగే

అయినా తాను కష్టపడటం వలన నలుగురు కడుపు నిండుతుందని పెదవుల మీద తెల్లని నవ్వులతో

అంధకారంలో జీవితం ఆగిపోకుండా

ప్రతీ రోజూ తన దిన చర్యను

సరి కొత్తగా మొదలు పెట్టే 

రైతన్న జీవితం కుడా రంగుల మయం అవ్వాలని ఆశిస్తూ....



ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar telugu poem from Abstract