STORYMIRROR

Premakishore Tirampuram

Tragedy Inspirational

5.0  

Premakishore Tirampuram

Tragedy Inspirational

హేళన చెయ్యు వాళ్ల గురించి...

హేళన చెయ్యు వాళ్ల గురించి...

1 min
321

నీ చుట్టూ ఎగిరెగిరి పడుతున్న బ్రతుకులు గిరి గింజ బ్రతుకులే..!

కాలం కడవగా మెరుగైన బ్రతుకులు అని మరచి హేళన చెయ్యను లే...!!

ఆ కాలమే నీకు వచ్చునని తెలియక పాపం మూట కట్టుకొని లే..!

ఇహంలో/పరంలో అయినా నీ అభివృద్ధికి కారణం నీ శత్రువులే...!!


Rate this content
Log in

Similar telugu poem from Tragedy