Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

# Suryakiran #

Thriller

4.5  

# Suryakiran #

Thriller

ఎదురై రానా !

ఎదురై రానా !

1 min
417



కలలో నిన్నే చూడనా ,

నీకే ఎదురై నీపై నా ప్రేమను తెలుపనా !

చిగురించే ఆశను

గాలిపటంలా ఆకాశంలో నిలుపనా ,

అది పైపైకి ఎగరగా

కలిగే ఆనందం నీవల్లేనని నే చెప్పనా !


నీవు నాకోసం పూసిన ఓ గులాబిపువ్వు .

ఎంతో అందమైనది నీ నవ్వు .

గాలి చల్లగా వీచిన , నీ గురించే నాలో తలపు ,

చినుకులు సడి చేసినా వినబడును పిలుపు .


వెన్నెలకు మనసు పులకించిన ,

నాకై నిరీక్షిస్తున్నావేమో అని భ్రమ .

ఈ కాలంలో మెండుగా కురిసే

మంచులా ఆవహిస్తోందేమో నిన్నూ ప్రేమ !


దరి చేరనీవా ! మకరందాన్ని గ్రోలనీవా !!



Rate this content
Log in

Similar telugu poem from Thriller