నేస్తమా!!!!
నేస్తమా!!!!
నాకు తట్టిన ఆలోచనలు వదలలేక ,నేను రాసిన కవితని ఇతరులకు చెప్పే దాకా వదలను మిత్రమా!!!
ఈ కళం అనే పుస్తకం ఎందుకు పుట్టింది అనేది ఏంత మందికి తెలుసు మిత్రమా
కానీ
అదే పుస్తకం పైన కళo తో తన మన జీవితాన్ని,మన భవిష్యత్ నీ
అందం గా అలంకరించు కోవడం కోసమే అని తెలుసుకో నేస్తమా!!!!!