STORYMIRROR

Midhun babu

Abstract Inspirational Others

4  

Midhun babu

Abstract Inspirational Others

దసరా

దసరా

1 min
401

అమ్మవారి అలంకారలతో..

బొమ్మల కొలువులతో 

చిన్నారుల ఆటలలో 

బతుకమ్మ పాటలతో

దసరా వేశాలతో

శమీ ఆకుల అర్చనలతో 

ఆయుధ పూజలతో 

దేవతల విజయ గాథలతో 

కొత్త అల్లుళ్ళ రాకతో 

కమ్మనైనా వంటలతో

విందు వినోదాలతో,

ఆలయాల సందర్శనలతో

కొత్త సినిమాల హడావుడితో

పాత స్నేహితుల కలయికతో

జాతర తిరునాళ్ళ సందడితో 

విజయం కలగాలనే ప్రార్థనలతో

సరదాలే తెచ్చింది దసరా

ఆనందాలే నింపింది దసరా...



विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Abstract