Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

దేవుడి తోడు

దేవుడి తోడు

1 min
333


మంచోళ్ళతో కుాడా జాగ్రత్త, ఇప్పుడు విషం కుాడా తీయగా దొరుకుతుంది.

డబ్బు మనిషిని ఎత్తుతుంది, కాని డబ్బుని మనిషి ఎత్తలేడు.

నిట్టుార్పు వ్యథకి తోడు , సంతోషానికే ఆలోచన.

ఆడపిల్లలా కవ్వించేదె మరణం, దరికి కోరినప్పుడు రాదు, విడువదు.

నేనెవరిని వంటరిని చేయలేదు, నన్నే వంటరిని చేసారు.

నీ గురించి ఆలోచన, నీ గురించే ఆలోచన, ఈ ఒక్క ఆలోచనే నా అనాథత్వానికి కారణం, తోడు.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy