STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

డాలర్ల వేట

డాలర్ల వేట

1 min
212

అందుకోవాలని

ఎత్తుకు ఎదగాలని

యదలో దాచుకున్న ఆశలు

తలపులు గుర్తు చేయు అర్హతలు


అన్నిటినీ మార్చే శక్తి

అందరినీ సమ్మోహన పరిచే శక్తి

డాలర్లు సంపాదించే స్వప్నం

అని అతని నమ్మకం


సముద్రాలు దాటి

విలాస భవంతుల్లో నివసించే అదృష్టం

డబ్బు ఇచ్చే విచిత్ర గుణం

అన్నీ అలవర్చుకున్న అతడు 

మళ్లీ తిరిగి వచ్చాడు


సొంత గడ్డపై దిగాడు

NRI అనే పిలుపు అతణ్ణి తాకగానే

మైమరిచి పొంగిపోయాడు


డాలర్ల వేటలో కోల్పోయిన జీవితం

తనకిచ్చిన పేరుతో అన్నీ మరచిపోయాడు

మళ్లీ పయనమయ్యాడు.


Rate this content
Log in

Similar telugu poem from Abstract