చెరవాణి చదువులు
చెరవాణి చదువులు

1 min

511
రేగిపండు వడల రుచులు
నెరేడు మార్చినా నాలిక రంగులు
డబ్బాలు కలిసి అయినా పంతి భొజనాలు
కోతి కొమ్మచులలో చిరిగిన చొక్కలు
కబ్బడి ఆటలలొ తగిలిన దెబ్బలు
స్నేహితుల కొసం మాస్టారు కి చెప్పిన అబ్భదాలు
ఈ మాట విని చెప్పింది నా బిడ్డ
స్నేహితులతో మట్లడాలెని తరగతి గద్దులు నాకు వద్దు
పరుగులు లెని ఆటల పిరియడ్లు నాకు వద్దు
కొత్త రుచులు నేర్పని లంచ్ బ్రేకులు నాకు వద్దు
తప్పు చెస్తే మొట్టికాయ వెయ్యని పంతులమ్మలు నాకు వద్దు
నాకు వద్దు, నాకు వద్దు, ఈ చెరవాణి చదువులు